రామగుండం నియోజనవర్గంలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

రామగుండం నియోజనవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి నేమూరి శంకర్ గౌడ్ సూచనల మేరకు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, రామగుండం నియోజనవర్గంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు రావుల మధు మరియు రావుల సాయి కృష్ణ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులతో అల్పాహారం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా బవన కార్మికుల సంగం జిల్లా అధ్యక్షులు యాదయ్యతో మాట్లాడి వారి సమస్యలు టీజీలుసుకోడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం నాయకులు మేకల రాజకుమార్, మోతె రవికాంత్, ఏముర్ల రంజిత్, గోలి మహేందర్, లోకేష్, రాకేష్, ఆశ్రీత్, నరేష్, జనసైనికులు పాల్గొన్నారు.