యండపల్లివలసలో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సంబరాలు

అరకు నియోజకవర్గం, అరకువాలీ మండలం యండపల్లివలస గ్రామములో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని నవజీవన్ అనాధ ఆశ్రమంలో కొనెడి లక్ష్మణరావు అద్వర్యంలో అన్న దానం కార్యక్రం జరిగినది. ఈ కార్యక్రంలో అనాధ పిల్లల సమక్షంలో కేక్ కటింగ్ జరిగింది. పిల్లలతో కలిసి అరకువాలీ, డుంబ్రిగుడ నాయకులు, జనసైనికులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడ మండల నాయకులు మరియు జనసైనికులు బంగరు రాందాస్, కొనెడి చిన్నారావు, కొంతేలా శ్రీకాంత్, పల్లెడి సంకర రావు, మహిళలు కొనెడి మాలతీ, సి.హెచ్ పద్మ, లొక్కొయి అనిత, వంతల బాలేష్, పాంగి పవన్, వంతల లొలిత్. అరకువాలీ మండల నాయకులు జనసైనికులు మాదాల శ్రీరాములు, సంతోష్ సింగ్, కోసూరి రవి రాజు, దురియా సాయిబాబా, లింగం శ్రవణ్ కుమార్, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, గొల్లూరి అప్పరావు, సిరాగం ప్రభు కిరణ్, కట్లపార్తి రాజు, కొర్ర శ్రీనివాస్, గొల్లూరి సాయి ప్రసాద్, వంతల ధనరాజ్ పాల్గొన్నారు.