బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేనలో చేరికలు

నరసాపురం, జనసేన పార్టీ సిద్ధాంతాలకు మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం కాళీపట్నం వెస్ట్ గ్రామానికి చెందిన కమల్ కిషోర్, బి.నాగరాజు, బి.ప్రసాద్, పి.రాంబాబు, కె.శివ, పి.ఉమా కృష్ణ, కె.తాత, డి.చిరు, డి.పోతురాజు, కె.ఉమా మహేష్ మరియు వారి అనుచరులు దాదాపుగా 50 మంది నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి బొమ్మిడి నాయకర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. వారికి నాయకర్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జక్కం బాబ్జి , కోటిపల్లి వెంకటేశ్వరరావు, వలవల నాని, నిప్పులేటి తారకరామారావు, బందెల రవీంద్ర, పోలిశెట్టి సాంబ, కందులపాటి బాలాజీ, గ్రంధి నాని, బెల్లంకొండ నాయుడు, తిరుమల రాంబాబు, అడపా వంశీ కుమార్, అడబాల నాని, ఓలేటి దేవి ప్రసాద్, కొప్పాడి కనకరాజు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.