ముత్తుకూరు జనసేన లో చేరికలు

సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరులో బోనుబోయిన ప్రసాద్ యాదవ్, గణనతి ఆధ్వర్యంలో రహీమ్ మరియు అతని సహచరులు జనసేన అధ్యక్షలు SrI పవన్ కళ్యాణ్ ఆశయాలు జనసేన సిద్ధాంతాలు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ చెన్నారెడ్డి నాయకత్వ సరళి నచ్చి జనసేన పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, నగర నాయకులు దుగ్గిశెట్టి సుజయ్ తదితరులు పాల్గొన్నారు.