పేరూరు గ్రామంలో టిడిపి, జనసేన ఉమ్మడి ప్రచారం

రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పేరూరు గ్రామంలో పరిటాల శ్రీరామ్ సతీమణి జ్ఞాన గారితో రామగిరి మండల జనసేన కమిటీ సభ్యులు డిపి నారాయణ, పి నారాయణ, నాగలాపురం రవిచంద్ర టిడిపి, జనసేన ప్రచార కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.