అమరావతి రైతులకు ఘనస్వాగతం పలికిన కలప రవి

అమరావతి నుంచి పాదయాత్రగా తిరుపతి చేరుకున్న అమరావతి రైతులకు ఘనస్వాగతం తెలియజేసిన చిత్తూరు జిల్లా జనసేన పార్టీ. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా నాయకులు మరియు పీలేరు నియోజకవర్గ నాయకులు కలప రవి పాల్గొనడం జరిగింది. కలప రవి మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గతంలో అమరావతికి పూర్తి మద్దతు తెలియజేయడం జరిగిందని తెలియజేసారు.