అఖిలపక్ష నిరసన సమావేశంలో పాల్గొన్న కందుల దుర్గేష్

రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల క్రీడామైదానంలో.. షాపింగ్ కాంప్లెక్స్ మరియు స్టేడియం నిర్మాణం ద్వారా కళాశాల అస్థిత్వాన్ని దెబ్బతీసేవిధంగా ప్రభుత్వ అనాలోచిత చర్యలకు నిరసనగా అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ మరియు రాజమండ్రి సిటీ ఇంఛార్జ్ అత్తి సత్యనారాయణ పాల్గొన్నారు.