పోలవరం ముంపు ప్రాంతాలలో పర్యటించిన కందుల దుర్గేష్

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఇటీవల వర్షాలు మరియు వరదలకు నీట మునిగిన పోలవరం ముంపు మండలాలను పరిశీలించి అక్కడి ప్రజల ఇబ్బందులను స్వయంగా అడిగి తెలుసుకుని అక్కడి ప్రజల సమస్యలపై కలెక్టర్ కి వినతిపత్రం సంధించిన జనసేన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. ఈ కార్యక్రమంలో కాకి స్వామి, మండల అధ్యక్షులు మడివి రాజు, నాగేశ్వరరావు, త్రిమూర్తులు, రాయుడు, సిద్దు, సత్య, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.