కశెట్టి వెంకట జగన్ బాబు సన్మాన కార్యక్రమంలో ఇమ్మడి కాశీనాధ్

ప్రకాశం జిల్లా, తర్లుపాడు గ్రామం నందు కశెట్టి వెంకట జగన్ బాబుకి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్. ఈ కార్యక్రమంలో తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, రత్న కుమార్, శిరిగిరి శ్రీనివాసులు, సురే సువర్ణ, తోటి ఉపాధ్యాయులు మరియు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.