నాదెండ్లకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఇమ్మడి కాశీనాధ్

హైదరాబాద్, జనసేనపార్టీ పిఏసి ఛైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని వారి స్వగృహము నందు వారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జనసేనపార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్.