Vizag: సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేసిన కోన తాతారావు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన స్టీల్ ప్లాంట్ సభ సక్సెస్ కావడం సమిష్టి కృషికి నిదర్శనమని, అందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలని గాజువాక ఇంచార్జి మరియు పిఏసి సభ్యులు కోన తాతారావు తెలిపారు.