Vizag: సభను విజయవంతంగా నిర్వహించినందుకు శ్రీ కోన తాతారావుకి అభినందనలు తెలియజేసిన గల్ఫ్ జనసేన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిర్వహించిన స్టీల్ ప్లాంట్ సభ విజయవంతం కావడానికి అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించిన గాజువాక ఇంచార్జి మరియు పిఏసి సభ్యులు శ్రీ కోన తాతారావుకి అభినందనలు తెలియజేసిన యూఏఈ కో-ఆర్డినేటర్ నారాయణ మరియు గల్ఫ్ జనసేన బృందం.