దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వినతిపత్రమిచ్చిన ఎల్ బి నగర్ జనసేన

ఎల్ బి నగర్ నియోజకవర్గంలో, గవర్నమెంట్ స్కూల్స్ సుందరీకరణ చేయాలనే పోరాటంలో భాగంగా స్థానిక శాసన సభ్యులు
ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికి వినతిపత్రం అందజేయటం జరిగింది. సుదీర్ఘ చర్చల అనంతరం సానుకూల స్పందన తెలియచేసిన ఎమ్మెల్యే.
ఈ కార్యక్రమంలో వీరమహిళ శ్రీమతి వెంకటలక్ష్మి, నియోజకవర్గ నాయకులు బ్రహ్మాజీ, శ్యామ్, బద్రీనాథ్, లింగం గౌడ్, అక్షయ్ రెడ్డి, సురేందర్ కుమార్ నాయుడు, ప్రసాద్, అమీర్ లు పాల్గొన్నారు.