నాదెండ్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నాయకులు

తెనాలి, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటి చైర్మన్ నాదెండ్ల మనోహర్ పుట్టినరోజు సందర్బంగా తెనాలిలోని అయన నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వెంకటేష్ గాదంశెట్టి, నగర కార్యదర్శి అక్కిశెట్టి శ్రీధర్ తెనాలి పట్టణ ఆర్యవైశ్య గోల్డ్ మర్చెంట్స్ నాయకులు సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు.