తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల జాబితా

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎనిమిది స్థానాల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ఖరారు చేశారు.

జనసేన పార్టీ అభ్యర్థుల జాబితా
కూకట్‌పల్లి: ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్
తాండూరు: నేమూరి శంకర్ గౌడ్
కోదాడ: మేకల సతీష్ రెడ్డి
నాగర్ కర్నూల్: వంగల లక్ష్మణ్ గౌడ్
ఖమ్మం: మిర్యాల రామకృష్ణ
కొత్తగూడెం: లక్కినేని సురేందర్ రావు
వైరా (ఎస్టీ): డా. తేజావత్ సంపత్ నాయక్
అశ్వారావుపేట(ఎస్టీ): ముయబోయిన ఉమాదేవి.