రాజరాజేశ్వరి అమ్మవారి వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గం: నెలివాడ గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి 9వ వార్షికోత్సవ వేడుకళాఖూ హాజరై అమ్మవారికి పూజలు చేసుకొని ప్రజల్లో మమేకమైన నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన టిడిపి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి మన లోకం మాధవమ్మ. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గ తరఫున జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థిగా ఎంపికైన సందర్భంగా మాధవమ్మకి ప్రజలు శుభాకాంక్షలు తెలిపి తమకున్న సమస్యలను తెలియజేస్తూ మీరు తప్పకుండా వస్తే అభివృద్ధి పాటు ఆచరణ తప్పకుండా జరుగుతుందని ప్రజలు ఎంతో నమ్మకంగా తెలియజేశారు.