మదనపల్లె నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం

మదనపల్లె, కమ్మ వీధిలో ఉన్న జనసేన పార్టీ కార్యలయంలో మదనపల్లె నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో రాయలసీమ కోకన్వినర్ గంగారపు రామదాసు చౌదరి ఈ నెల 5 వ తేదీ నుండి ప్రతి పల్లెకు వెళ్లి స్థానిక సమస్యలు గుర్తించి ఆ సమస్యలను తీర్చే విధంగా మన జనసైనికులు చర్యలు తీసుకోవాలని. ప్రజలు దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని అలాగే మెగా అభిమానులని కలుపుకొనివారి అభిప్రాయాలను సేకరించి అవి కూడా పార్టీ దృష్టిలోకు తీసికెళ్లాలి. ప్రతి అవకాశం మన పార్టీ బలోపేతం చేయాలని సమావేశంలో ఉన్న మదనపల్లె రురల్ మండల అధ్యక్షులు గ్రానైట్ బాబు రామసముధ్రం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం నిమ్మనపల్లె కళ్యాణ్ రాష్ట్ర చేనేత ప్రధానకార్యదర్శి అడపా సురేంద్ర సీనియర్ నాయకులు కళ్యాణ్, జగదీష్ బాబు, లక్ష్మీనారాయణ, కార్యదర్శులు నాగరాజు, కొలిమి ప్రసాద్, కుమార్, గోపాల్ కిరణ్, రెడ్డి క్రాంతి, బంగారాం, లోకేశ్, వీర మహిళలు లత, రాధికలకి సూచనలు ఇవ్వడము జరిగినది. 5 వ తేదీ నాడు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంతో జనంతో జనసేన పల్లెబాట కార్యక్రమం ఉంటుందని తెలిపారు.