పంచకర్ల రమేష్ బాబుకి శుభాకాంక్షలు తెలిపిన మాడుగుల జనసేన నాయకులు

ఉమ్మడి విశాఖ జిల్లా(రూరల్), జనసేన పార్టీ అధ్యక్షులుగా నియమితులైన సందర్బంగా పంచకర్ల రమేష్ బాబుకి మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ, కె.కోటపాడు మండలం జనసేన నాయకులు కుంచా అంజిబాబు, మారపురెడ్డి శివ, వల్లంశెట్టి రాము, నాగులపల్లి మల్లు నాయుడు, కొమార అప్పారావు రమేష్ బాబుకి శుభాకాంక్షలు తెలియజేసారు.