నిమ్మక జయకృష్ణ నామినేషన్ ను విజయవంతం చెయ్యండి

పాలకొండ నియోజకవర్గం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ మాట్లాడుతూ పాలకొండ నియోజకవర్గం జనసేన టీడీపీ బీజేపీ మండల నాయుకులు మరియు గ్రామ నాయుకులు ఉమ్మడి పార్టీల నియోజకవర్గం నాయుకులు ప్రజలు అందరికి నా యొక్క విన్నపం 24 – 04 – 2024 బుధవారం ఉదయం 10 గంటలకు అందరూ సీతంపేట ఐ.టి.డి.ఏ ఆఫీస్ దగ్గర ఉమ్మడి పార్టీల బలపరిచిన జనసేన నాయుకులు నిమ్మక జయకృష్ణ నామినేషన్ సందర్బంగా ప్రతి గ్రామం నుంచి ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటున్నాను, నామినేషన్ కార్యక్రమం ఎలా ఉండాలి అంటే జయకృష్ణ గెలుపు ఊరేగింపులా ఉండాలి అని కోరుకుంటున్నాను, కచ్చితంగా 2024 ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. పాలకొండ నియోజకవర్గం జనసేన గెలుస్తుంది కనుక ఉమ్మడి పార్టీకి ఒకే ఒక్క అవకాశం ఇవ్వాలి అని పార్టీలకి అతీతంగా ప్రజలు అందరిని కోరుకుంటున్నాని జనసేన జానీ తెలిపారు.