వికలాంగునికి ట్రై సైకిల్ ని అందజేసిన మల్లిపూడి సత్తిబాబు

రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ మల్కిపుర మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు పుట్టినరోజు సందర్భంగా మేడిచర్లపాలెం సత్తిబాబు యువత సఖినేటిపల్లిలో పశువుల ఆసుపత్రి ప్రాంతానికీ చెందిన వికలాంగుడు మేడిద కమలాకర్ రావుకి 3 ట్రై సైకిల్ అందజేయడం జరిగింది.