చిట్టవరం గ్రామంలో మనకోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: చిట్టవరం గ్రామంలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టిడిపి బిజెపి పార్టీ బలపరిచిన నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మరియు టిడిపి ఇన్చార్జ్ పోత్తూరి రామరాజు బిజెపి ఇంచార్జి మేకల సతీష్ మాజీ మంత్రివర్యులు కొత్తపల్లి సుబ్బారాయుడు మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కొవ్వలి యతి రాజారామ్మోహన్ నాయుడు మరియు బొమ్మిడి సునిల్ గారి విశాలక్షి ఈ కార్యక్రమంలో పులపర్తి వెంకటేశ్వరరావు, ఇబ్బా ఆదినారాయణ, పెరుమల్ల స్వామి, ఎండ్ర సత్యనారాయణ, బొక్క సత్యనారాయణ, కోపల్లి శీను, కర్ర శ్రీను, పైడికొండల కృష్ణ, గొల్ల శేఖర్, రేవు ప్రభుదాసు, కుదిపూడి పార్థసారథి, గామిడి శ్రవణ్, కోళ్ళ వేణు, చిట్టుగోళ్ళ శ్రీను, విస్సా చిట్టిబాబు, జక్కంపూడి బాబ్జీ, పోలిశెట్టి సత్తిబాబు, పోలిశెట్టి బాబి మరియు నియోజకవర్గ జనసేన, టిడిపి, బిజెపి నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.