సీతారామపురం నార్త్ గ్రామంలో మన కోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం: సీతారామపురం నార్త్ గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు, మాజీ శాసనసభ్యులు బండారు మాధవ నాయుడు, రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి కొవ్వలి రామమోహన నాయుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీ కృష్ణ (చిన్న). ఈ కార్యక్రమంలో చినిమిల్లి సత్యనారాయణ, కలవకొలను తాతాజీ, ఆకన చంద్రశేఖర్, వర్ధనపు ప్రసాద్, వలవల నాని, బందెల రవీంద్ర, మాథంశెట్టి కోటేశ్వరరావు, శిరిగినీడి రాజ్యలక్ష్మి, అడ్డగళ్ళ బాబు, మాదాసు ప్రసాద్, కలవకొలను రాంబాబు, తోట వీరాస్వామి, యర్రా తిరుమలరావు, మాదాసు చిట్టిబాబు, పులపర్తి దత్తు, పులపర్తి కళ్యాణ్, దొంగ మూర్తి, మాదాసు రాము, గంగిపాముల బాలు, కామిశెట్టి నాగబాబు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.