మనకోసం మన నాయకర్

నరసాపురం నియోజకవర్గం, కోమటితిప్ప మరియు నీటితిప్ప గ్రామాలలో మనకోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు. ఈ సందర్భంగా గ్రామంలో త్రాగునీటి సమస్య మరియు రోడ్లు సమస్య ఎక్కువగా ఉంది అని ఆయా గ్రామాల ప్రజలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొల్లాటి గోపీకృష్ణ, వలవల నాని, గుబ్బల నాగరాజు, ఆకన చంద్రశేఖర్, బందెల రవీంద్ర, గట్టేం శ్రీను, గుబ్బల మార్రాజు, పులపర్తి సుబ్రమణ్యం, మేడిది ప్రభాకర్, వనమాల శ్రీను, దొడ్డా బాబ్జి, ఆకుల శ్రీనివాస్, తోట నాని, పోలిశెట్టి నళిని, కంచర్ల పుష్ప, బసవాని నాగమణి, గ్రంధి నాని, సుందర రాంబాబు, సత్తినేని మోహనరావు, ఉప్పులూరి రాంబాబు, తిరుమాని ఏడుకొండలు, కందులపాటి బాలాజీ, బొడ్డు త్రిమూర్తులు, అందే దొరబాబు, మేకల కుమార్, తిరుమల రాంబాబు, రావూరి రాజు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.