పెదమైన వాని లంక గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం

నరసాపురం నియోజకవర్గం: పెదమైన వాని లంక గ్రామంలో మన కోసం మన నాయకర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ, బీజేపీ పార్టీలు బలపరిచిన నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మిడి నాయకర్ మరియు వారి సతీమణి శ్రీమతి సునీత మరియు వారి సోదరుడు బొమ్మిడి సునీల్ నాయకర్ మరియు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి పొత్తూరి రామరాజు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, వలవల నాని, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, గుబ్బల మార్రాజు, కొల్లాటి గోపీకృష్ణ, వాతాడి రమేష్, అందే దొరబాబు, బొమ్మిడి సూర్యకుమారి, తోట అరుణ, లక్కు బాబీ, వలవల కుమార్, కడలి పద్మారావు, కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, గుబ్బల నాగరాజు, శంకు భాస్కర్ నాయుడు, షేక్ మౌలాలి, బళ్ల హనుమంతు, మైలా వసంతరావు, మైల శివ, గన్నాబత్తుల ప్రసాద్, వాతాడి ఉమ, కుసుమ కిరణ్ మైల ముత్యాలరాజు, పొన్నమండ ముత్యాలరాజు, పొన్నమండ సీతారామరాజు, సుంకరపు వెంకటేశ్వరరావు, తిరుమాని జనార్ధనరావు, మైల జనార్ధనరావు, తిరుమాని ముత్యాలరాజు మరియు నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.