యువశక్తి పోస్టర్ ఆవిష్కరించిన మామిడికుదురు జనసేన

పి.గన్నవరం మరియు రాజోలు నియోజకవర్గం, ఈ నెల 12 న శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో జరగబోయే యువశక్తి భారీ బహిరంగ సభ సందర్భంగా పి.గన్నవరం మరియు రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం సంబంధించి నియోజవర్గ నాయకులు యువశక్తి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ చేసి బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అడబాల తాతకాపు, గ్రామ సర్పంచుల అల్లు విజయలక్ష్మి సురేష్, గుబ్బల దుర్గ పండు, ఎం.పీ.టీ.సీలు కొమ్ముల జంగమయ్య, కడలి పద్మావతి భానుజి ప్రకాష్, వాసంశెట్టి రమణ, చెరుకూరి పార్వతి సత్తిబాబు, జనసేన పార్టీ మండల ఉపాధ్యక్షుడు దొడ్డ జయరాం, ఉపసర్పంచ్ గనసాల దీపికా బాబీ, వీరమహిళ పెనుమాల లక్ష్మీ, మండల ప్రధాన కార్యదర్శులు తోరం యువరాజు, మద్దింశెట్టి బుజ్జి, కార్యదర్శులు అడబాల చిన్ని, కాట్రేనిపాడు నాగేంద్ర, కుంపట్ల నాని, అచ్చిబాబు, గ్రామశాఖ అధ్యక్షులు సుధాకర్, ఇంటిమహేంద్ర, తెలగారెడ్డి యేసు, వేగి అబ్బు, జవ్వాది నాని, బల్ల సతీష్, కండెల వెంకటేశ్వరరావు, జనసేన నాయకుల పోతు కాశీ, విళ్ళ సుబ్బారావు, యెరుబండి శివ, రుద్ర శ్రీను, ఉండ్రాజవరపు శివ నేదురి ఈశ్వరరావు, యినుకొండ త్రినాద్ యెరుబండి చిన్ని, బొంతు గాంధీ, వీధి సత్తిబాబు, మద్దాల రంగా, కొమ్ముల రాము, యెరుబండి రాజీవ్, సాగర్, కోలా సురేష్, కొమ్ముల శివసాయి, మేడిద బాలాజీ, పుచ్చల శేఖర్, సుంకర స్వామి, మేడిద సాయిరాం, జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు, జనసైనికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.