మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం విజయవంతం

  • తొండంగి మండలంలో రెండు రోజులు పాటు విజయవంతంగా మీ ఇంటికి మీ దివ్య కార్యక్రమం

తుని: తెలుగు దేశం పార్టీ ఇంచార్జీ శ్రీమతి యనమల దివ్య నిర్వహించే “మీ ఇంటికి -మీ దివ్య”అనే కార్యక్రమం రెండవ రోజు దిగ్విజయంగా సాగింది దివ్య గారు ఇంటి ఇంటికి తిరుగుతూ వారి కష్టాలు తెలుసుకుని ఆడవారికి పసుపు కుంకం అందజేస్తు ముందుకు సాగారు. స్థానిక హరిజన వాడలో టీడీపి ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృషుడు మాట్లాడుతూ వాడలో ఇళ్ళ స్థలాలు అధికారం లొకి రాని వారికీ ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెండు రోజులు పాటు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు బెండపూడి నాయుడు, పి ఈ చిన్నాయపాలెం గ్రామ అధ్యక్షుడు వీసం ఆనందరావు, గ్రామ యూత్ ప్రెసిడెంట్ మనం రవి, మండల కార్యదర్శివీరబాబు, రాజేష్ మండల, గ్రామ జనసైనికులు, మరియు టీడీపి పార్టీ శ్రేణులు విజవంతం చేశారు.