తాల్లూరి వెంకటేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన మేడ గురుదత్ ప్రసాద్

రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ సీతానగరం మండలంలో చిన్నకొండేపూడి గ్రామానికి చెందిన తాల్లూరి వెంకటేశ్వరరావు అకాల మరణం కారణంగా వారి భార్య తాల్లూరి రామావతిని పరామర్శించడం జరిగింది మేడ గురుదత్ ప్రసాద్. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, వీరమహిళ కందికట్ల అరుణ కుమారి, సీతానగరం మండలం జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్ కేత సత్యనారాయణ, చిడిపి నాగేష్, గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.