మేడిది జేసురత్నానికి నివాళులర్పించిన బొంతు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం శృంగవరపుపాడు గ్రామంలో మేడిది జేసురత్నం అకాల మరణం చెందడంతో వారి పార్థివ దేహానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జనసేన నాయకులు రాజేశ్వరరావు బొంతు, దొమ్మేటి సత్యనారాయణ తదితరులు పాల్గొనడం జరిగింది.