మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణ జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం

పిఠాపురం, మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణము జనసేన పార్టీ కార్యాలయంలో తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గం సభ్యులు నియోజకవర్గం మండల అధ్యక్షులు, జనసేన పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులతో సమావేశమయ్యి మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభకు వచ్చే వారు ఎవరైనా ఉంటే 13/03/2022 ఆదివారం 2 గంటల లోపు మండల అధ్యక్షులని ఈ కింద ఉన్న నంబర్లకి సంప్రదించి మీ యెుక్క వివరాలను తెలియజేయవలెను అలాగే 14వ తారీఖున సోమవారం ఉదయం 7:00 గంటలకు అందరూ పార్టీ కార్యాలయంకు చేరుకుని రావలసిందిగా కోరుచున్నామని తెలిపారు.

పిఠాపురం పట్టణము
పి. ఎస్. ఎన్. మూర్తి
9299991111

మేళం బాబీ
9177221163

బుర్ర సూర్యప్రకాష్
93908 02045

పిఠాపురం రూరల్
గోపు సురేష్
99488 88886

గొల్లప్రోలు మండలం
అమరాది వల్లి రామకృష్ణ
99497 22111

మొగలి అప్పారావు
89194 31947

గొల్లప్రోలు పట్టణ
కీర్తి చంటి
99895 27849

ఉప్పాడ కొత్తపల్లి మండలం
పట్టా శివ
73963 12513