మానవత్వం చాటుకున్న మోటూరి దంపతులు

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, రాఖీ పౌర్ణమి సందర్భంగా కొంకాపల్లి హరి మనోవికాస కేంద్రంలో తల్లితండ్రులు లేని అనాధ మానసిక పిల్లలకు చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి మోటూరి కనకదుర్గ వెంకటేశ్వరరావు రాఖీ కట్టి స్వీట్లు పంచిపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మనోవికాస కేంద్రంలోని పిల్లలు చాలా ఆనందించారని తెలియజేసారు.