జనసేన నాయకులను కలిసిన ఎమార్పిఎస్ నాయకులు

కోనసీమ జిల్లా, అమలాపురం రూరల్ మండల జనసేన పార్టీ అద్యక్షులు లింగోలు పండు ని కలిసిన ఎమార్పిఎస్ నాయకులు ఉందుర్తి సుబ్బారావు ప్రతి నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులను కలుస్తున్న నేపథ్యంలో ఆదివారం లింగోలు పండుని కలవడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనుపల్లి గ్రామ వైస్ ప్రెసిడెంట్ వాకపల్లి శ్రీను, నల్లా నాగు మరియు ఎమార్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.