శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ తల్లిని దర్శించుకున్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం, సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామం శ్రీశ్రీశ్రీ చింతాలమ్మ తల్లి జాతర మహోత్సవానికి గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, పాలచర్ల పూసల, ప్రగడ శ్రీహరి, సువల మోహన్, పిండి వివేక్, సుందరపల్లి చైతన్య, రుద్రం నాగు, తన్నీరు సురేష్, యలమట్టి పూసలు, మట్ట వెంకటేశ్వరరావు, కవల గంగరావు, దాసరి కోటేశ్వరరావు, ప్రగడ శ్రీహరి, గట్టి సత్యనారాయణ, అడ్డాల అంజి, అడ్డాల మణికంఠ, కసిరెడ్డి హేమంత్, అడ్డాల సత్యనారాయణ, కర్రీ మనోహర్, పిల్ల రామకృష్ణ, హరిదాసు వెంకట శివకృష్ణ, దాసరి రవి సురేష్, ప్రగడ రాజు, బండారు నుకరాజు, యేసు, సువల మోహన్, అడ్డగరల్ల శ్రీను, అడపా లోకేష్, అడపా సత్యనారాయణ, దుర్గ అవినాష్, అడ్డాల శివ, ఆళ్ల వెంకటేష్ మరియు ఇతర నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.