డా.బాబు జగ్జీవన్ రామ్ కు నివాళులర్పించిన తణుకు జనసేన

తణుకు, స్వాతంత్ర సమరయోధుడు సంఘసంస్కర్త మాజీ ఉప ప్రధాని డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తణుకు నియోజకవర్గ తణుకు పట్టణం వీరభద్రపురంలోని డా.బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు మరియు తణుకు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కాల వేణు, ఇరగవరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఆకేటి కాశి, తణుకు పట్టణం ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, తణుకు పట్టణం యూత్ ప్రెసిడెంట్ తులసి రామ్, జనసేన నాయకులు ప్రసాదు, రిల్లు రాయుడు సతీష్ కుమార్ ప్రసన్న మరియు తూర్పు విప్పర్రు గ్రామ పంచాయితీ జనసేన వైస్ ప్రెసిడెంట్ ఆకుల నాగేశ్వరరావు, తూర్పు విప్పర్రు జనసేన ఎంపిటిసి వెండ్రా నరసింహమూర్తి శ్రీనివాస్ మరియు వీరభద్రపురం జనసేన పార్టీ నాయకులు యూత్ కార్యకర్తలు అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.