ఎంపీటీసీ ధనలక్ష్మిని పరామర్శించిన శ్రీమతి బత్తుల

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, ఫరిజల్లిపేట, తూర్పుగానుగూడెం ఎంపీటీసీ పళ్ళ ధనలక్ష్మి అనారోగ్యంతో బాధపడ్తున్నారని తెలుసుకున్న జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట జనసేన నాయకులు నాతిపం దొరబాబు, నాతిపం పద్మారావు, యాడవిల్లి కలవ సుందర రావు, కామిశెట్టి సాయి, నాతిపం సుబ్బారావు, నాతిపం సూరిబాబు, యాడవిల్లి సూరిబాబు, నాతిపం మణితేజ, పంతం మణికంఠ, గల్లా శ్రీను, గల్లా గంగారావు, ఉల్లి సుధారావు, యాడవిల్లి జానకిరామ్, కామిశెట్టి చిన్నోడు, మదిరెడ్డి బాబులు, వేగిశెట్టి రాజు, దేనేడి మణికంఠ స్వామి (డి.ఎం.ఎస్), అడ్డాల దొరబాబు, యర్రంశెట్టి పోలరావు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.