లక్ష మొక్కల పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు

రాజనగరం నియోజకవర్గం, భారతావని 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని… జనసేన పార్టీ పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతాన్ని అనుసరించి…. సోమవారం రాజనగరం నియోజకవర్గంలో గ్రామ గ్రామాన, ప్రతి ఇంటికి ఒక జామ మొక్క(మొత్తం లక్ష మొక్కలు) పంపిణీకి ముమ్మరంగా ఏర్పాట్లు చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *