జనసేన పార్టీలో ముస్లింలకి ప్రాతినిద్యం కల్పించాలి

విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ మూడు జిల్లాలో జనసేన పార్టీలో ముస్లింలకి ప్రాతినిద్యం కల్పించాలని అబ్దుల్ ఖాదర్ జిలానీ, అన్సార్ వల్లి, నాదెండ్ల మనోహర్ ను కోరడం జరిగింది. రానున్న రోజుల్లో నాదెండ్ల మనోహర్ కలిపిస్తామని మాట ఎవ్వడం జరిగింది.