మై డియర్ స్లీపింగ్ సీఎం గారు ఇకనైనా మెల్కోండి: శివదత్ బోడపాటి

గుడ్ మార్నింగ్ సీఎం సార్ క్యాంపెయిన్ లో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్ బోడపాటి మాట్లాడుతూ.. వాహనాలకి, బిల్డింగ్స్ కి రంగులు మార్చడానికి చాలా డబ్బు పాడుచేసారు, వీటి మీద వున్న శ్రద్ద, మీకు రాష్ట్ర రోడ్ల పైన లేకపోవడం చాలా భాధాకరం జగన్ రెడ్డి గారు. ఇప్పటికైనా లేవండి సీఎం గారు. #GoodMorningCMSir అని అన్నారు.

అడ్డురొడ్డు నుంచి నర్సీపట్నం వెళ్ళే మార్గం, శిధిలావస్థలో ఉన్న రొడ్డే కాదు,. ప్రజలు పడుతున్న ఇబ్బంది కూడా చూడండి, మై డియర్ స్లీపింగ్ సీఎం గారు అని ఎద్దెవా చేసారు.