మైలవరం: జనసేన 2023 క్యాలెండర్ ఆవిష్కరణ

మైలవరం: మైలవరంలో 2023 జనసేన పార్టీ క్యాలెండర్ ను శుక్రవారం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అక్కల రామ్మోహన్ రావు(గాంధీ) చెరుకుమల్లి సురేష్ పాల్గొన్నారు.