బొనంగి గ్రామంలో ఎన్డీఏ కూటమి ప్రచారం

గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలం, బొనంగి గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ గెలుపే లక్ష్యంగా మన గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో జిల్లా నాయకులు డా.మిడతాన రవికుమార్ మన గ్రామం ముఖ్య జనసేన టిడిపి నాయకులు, కార్యకర్తలు ఎం.ఆర్.జి.ఎస్ ఉపాధి హామీ పనులు చేస్తున్న వారి వద్దకు వెళ్లి ఉమ్మడి అభ్యర్థి గెలుపులో భాగస్వాములు అవ్వాలి అని తెలిపారు.