ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల రోడ్ షో ఎన్నికల ప్రచార కార్యక్రమం

  • జనసంద్రంలా కదిలొచ్చిన ప్రజానీకం
  • అడుగడుగునా హారతులతో బ్రహ్మరధం పట్టిన మహిళాలోకం

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం, భూపాలపట్నం, పుణ్యక్షేత్రం గ్రామాల్లో భారీ జనసంద్రంతో మండుటెండను సైతం లెక్క చేయకుండా అడుగడుగునా మహిళల హారతులతో రోడ్ షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించి ప్రతీ ఒక్కరికీ అభివాదం చేసుకుంటూ ప్రచారాన్ని నిర్వహించిన జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, గ్రామ ప్రజలు భారీగా పాల్గొన్నారు.