పోతిన వెంకట మహేష్ తో ఛాలెంజ్ చేసి రేంజ్ ఎవరికీ లేదు: ఎం హనుమాన్

విజయవాడ సిటీ: కార్పొరేటర్ అప్పాజీ మహేష్ తో ఛాలెంజ్ చేసే రేంజ్ నీకు లేదు మీ ఎమ్మెల్యే బెల్లంపల్లి శ్రీనివాస్ తో చాలా చేయలేక సైలెంట్ గా ఇంట్లో పిల్లగా కూర్చుని ఉన్నాడు. మంత్రి పదవులు ఉండగా చేసిన అవినీతిని ప్రజలకి చెప్పి మంత్రి పదవి నుంచి తొలగించిన వ్యక్తి పోతున మహేష్ మీ బెల్లంపల్లి శ్రీనివాస్ మీ నాయకులందరూ అవినీతికి పరాకాష్ట మీలాంటి వ్యక్తులతో మహేష్ కి ఛాలెంజ్ అవసరం లేదు ప్రజలే మీకు సరిపడా సమాధానం చెప్తారు. 2024 లో సమయం ఆసన్నమైంది మీ వెల్లంపల్లి శ్రీనివాస్ కి టికెట్ కూడా రాని పరిస్థితి వస్తుంది అవినీతి చేసిన చేతులకి సంకెలపడే రోజులు దగ్గరికి వస్తున్నాయి .2024లో పశ్చిమ నియోజకవర్గంలో జనసేన జెండా ఎమ్మెల్యే మహేష్ పశ్చిమ నియోజకవర్గంలో మంచి పరిపాలన అనేది అందజేసి ప్రజల్లో ఒక్కడిగా నిలిచే వ్యక్తి మహేష్ 2024లో అత్యంత మెజారిటీతో ఎన్నికల్లో గెలిచి మీ వైఎస్ఆర్సిపి నాయకులు అందర్నీ ఇంట్లో కూర్చోపెట్టి సరైన స్థితిలో సమాధానం చెబుతారు. కార్పొరేటర్ అప్పాజీ నీట్ 53వ డివిజన్లో ఎన్ని సమస్యలు ఉన్నాయో వెళ్లి ఆ డివిజన్ ప్రజల్ని అడిగితే తెలుస్తుంది నువ్వు ఎంత అవినీతి చేశావో ప్రజలందరికీ తెలుసు మీ ఆటలు ఇంకా సాగమని తెలియజేస్తున్నాను.