నైపర్ జేఈఈ-2020 ఎంటెక్ ప్రవేశాలకు నోటిఫికేషన్

ప్రవేశ పరీక్ష: నైపర్ జేఈఈ-2020 ఎంటెక్(మెడికల్ డివెజైస్)

అర్హత: బీఫార్మసీ, బీవీఎస్సీ, ఎంబీబీఎస్, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, జీప్యాట్/గేట్/నెట్ వ్యాలిడ్ స్కోర్

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 15, 2020

కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేది: డిసెంబర్ 4, 2020

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: http://www.niperhyd.ac.in