UCO Bank ‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న అతిపెద్ద బ్యాంక్ యూకో బ్యాంకు పలు ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ మేరకు పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. పలు కేటగిరీలలో మొత్తం 91 పోస్టులను స్కేల్ 1, స్కేల్ 2 విభాగాలుగా భర్తీ చేస్తున్నారు.

మొత్తం 91 పోస్టుల వివరాలు..

ఛార్టెర్డ్ అకౌంటెంట్స్/ సీఎఫ్‌ఏ: 50

ఐటీ ఆఫీసర్: 20

సెక్యూరిటీ ఆఫీసర్స్: 09

ఇంజినీర్స్: 08

ఎకననామిస్ట్‌: 02

స్టాటిస్టీసియన్: 02

దరఖాస్తు చేసుకునేందుకు క్లిక్ చేయండి

నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 27

ఆన్‌లైన్ దరఖాస్తులకు తుది గడువు: నవంబర్ 17

రాతపరీక్ష: డిసెంబరు 2020 లేక జనవరి 2021లో ఉంటుంది.

పూర్తి వివరాలకు  యూకో బ్యాంక్ వెబ్‌సైట్  https://www.ucobank.com/English/job-opportunities.aspx