అంగనవాడిల సమ్మెకు నూజివీడు జనసేన సంఘీభావం

నూజివీడు నియోజకవర్గం: నూజివీడు పట్టణంలో సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందు అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ చేస్తున్న నిరవధిక సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమంలో అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ నూజివీడు నియోజకవర్గం, సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆదేశానుసారం కార్యక్రమంలో పాల్గొన్న నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాశం నాగబాబు, సురిసెట్టి శివ, ఏనుగుల చక్రి, ముమ్మలనేని సునీల్ ఊప్పే నరేంద్ర మరియు తదితరులు పాల్గొన్నారు.