జగనన్న కాలనీల్లో రెండవ రోజు జనసేన పరిశీలన

అమలాపురం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ఆ దేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమంలో జగనన్న మోసం పై ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పి జగనన్న కాలనీలలోని లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి తక్షణమే వారికి స్వాధీనం చెయ్యాలని, అలానే మౌలిక వసతులు కల్పించాలని ఆదివారం ఉప్పలగుప్తం మండలం, సరిపల్లి గ్రామంలో జగన్న కాలనీని అమలాపురం జనసేన పార్టీ నాయకులు డి ఎంఆర్ శేఖర్ నేతృత్వంలో మండల నాయకులు ఆకుల సూర్యనారాయణ మూర్తి ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది. అక్కడ మోకాలు లోతు నీరు, అస్తవ్యస్తమైన దారి చూసి నాయకులు సైతం నివ్వెరపోయారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ యాళ్ల నాగసతీష్, ఉండ్రు భగవాన్ దాస్, సాకా రాంబాబు, ఆర్.డి.యస్. ప్రసాద్, కొప్పుల నాగ మానస, పడాల నానాజీ, వాకపల్లి వెంకటేశ్వర రావు, గెడ్డం చినబాబు, సరిపల్లి ఉప సర్పంచ్ కంఠంశెట్టి చిన్ని, పరమట యోహాను, చవటపల్లి జ్యోతిబాబు, చవటపల్లి పల్లంరాజు, పిల్లా రవి, పోలిశెట్టి కన్నా, సత్తి చిన్న, బండారు వెంకన్నబాబు, జిన్నూరి వాసు, డి.ఎశ్ ఎణ్ కుమార్, నిమ్మకాయల రాజేష్, యాగా నవీన్, ఆకుల బాబ్జి, తిక్కా సరస్వతి, వానపల్లి దేవి, గుండుమోగుల లక్ష్మి, పాలూరి నారాయణ స్వామి, మండేలా గోపి, ములపర్తి దుర్గారాజు, నిమ్మకాయల సాయి, చీకట్ల సాయి, పైబోడి వీరు, నల్లా బాలు, చిక్కం కృష్ణ, సలాది కన్నా, కల్వకొలను శివ, యర్రంశెట్టి సాయి ఇంకా జనసైనికులు పాల్గొన్నారు.