మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ఒంగోలు నగర జనసేన

ఒంగోలు, లయన్స్ క్లబ్ అఫ్ ఒంగోలు సిటిజన్స్ మరియు జేసీఐ ఒంగోలు వారి ఆధ్వర్యంలో జరిగిన మహాత్మాగాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొని మహాత్మాగాంధీ కి నివాళులు అర్పించిన ఒంగోలు జనసేన కార్పొరేటర్ మరియు జనసేన పార్టీ నగర అధ్యక్షులు మలగా రమేష్.