చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్

రాజోలు, జనసేనపార్టీ చిరుపవన్ సేవాసమితి ఆద్వర్యంలో శివకోడు గ్రామానికి చెందిన నాగబత్తుల బేబి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు ఆక్సిజన్ పల్స్ తగ్గటంతో ఆక్సిజన్ అత్యవసరం కాగా ఆమెకు ఆక్సిజన్ సిలిండర్ ఇవ్వడం జరిగింది.