అంబేద్కర్ కు నివాళులర్పించిన పాడేరు జనసేన

పాడేరు పాత బస్టాండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కమల్, మండల ప్రెసిడెంట్ మురళి కృష్ణ ఉప అధ్యక్షుడు సాలేబు అశోక్, సత్యనారాయణ, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.