కొణిదెల నాగబాబుని మర్యాదపూర్వకంగా కలసిన చిన్నా జనసేన

ఆత్మకూరు: జనసేన పార్టీ రాష్ట్ర పోలిటికల్ ఏపైర్స్ కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబుని జనసేన చిన్నా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కొణిదెల నాగబాబు ను శాలువతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ సమస్యలపై నాగబాబుకు తెలియజేయడంతో పాటు జనసేన పార్టీ ఆవిర్భావం
నుంచి మర్రిపాడు మండలంలో చేస్తున్న కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన సోషల్ మీడియాలో చిన్నా జనసేన చేస్తున్న సేవలు గురించి తెలుసుకోని అభినందించారు.