సిబిఐ దత్తపుత్రుడుకి జనసేన సవాల్ పోస్టర్ ని ఆవిష్కరించిన పాలకొండ జనసేన

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గఒ, వీరఘట్టం మండలం, నడుకూరు గ్రామంలో టీమ్ పిడికిలి పోస్టర్ సిబిఐ దత్తపుత్రుడుకి జనసేన సవాల్ పోస్టర్ ని ఆటోకి అతికించి అంతరరం ఆటోలో ఉన్న ప్రయాణీకులకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్రలో ఆంధ్రప్రదేశ్ ఆత్మహత్యలు చేసుకున్న మూడు వేల మంది కౌలురైతుల కుటుంబాలకు కుటుంబానికి ఒక లక్ష రూపాయలు చొప్పున తన సొంత డబ్బును పంచుతున్నారు. అన్నం పెట్టె రైతన్నను ఆదుకుంటున్న నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. జనసేన పార్టీ సిద్దతాలు వివరించి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరిన జనసేన పార్టీ టీమ్ పిడికిలి కోఆర్డినేటర్ మత్స పుండరీకం, వజ్రగడ్డ రవికుమార్(జాని). ఈ కార్యక్రమంలో బి.పి. నాయుడు, వాన మహేష్, కంటు మురళి, సాధు జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.